Surprise Me!

TTD Ghosala Controversy - భూమనపై టీటీడీ కంప్లైట్. అరెస్ట్ కు రంగం సిద్ధం |

2025-04-15 33 Dailymotion

TTD Ghosala Controversy - తిరుమల గోశాలలో గోవుల మృ*తి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందాయన్న ప్రచారాలపై టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. భూమన పై ధర్మకర్తల మండలి ఫిర్యాదు మేరకు ఆయన పైన చర్యలు తీసుకోవాలని వారు లిఖితపూర్వకంగా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.

TTD Ghosala Controversy - A key development has taken place in the incident involving the alleged deaths of cows at the Tirumala Goshala. Bhanu Prakash Reddy, a member of the TTD Trust Board, lodged a complaint with District SP Harshavardhan Raju regarding the reports of cow deaths at the SV Goshala. Based on the complaint filed by the Trust Board, they have formally requested the SP to take action against Bhumana.

#Tirumala #TTD #SVGoshala #CowProtection #TTDTrustBoard #BhanuPrakashReddy #Bhumanakarunakarreddy #TirumalaNews #AndhraPradesh

Also Read

వైసీపీనేత భూమనకు షాక్... గోశాల గోవుల మృతి ఆరోపణలపై టీటీడీ చర్యలు! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/shock-for-ysrcp-leader-bhumana-karunakar-reddy-ttd-takes-action-on-allegations-of-cow-deaths-432711.html?ref=DMDesc

తిరుమలలో ఆ సేవ రద్దు- తేదీలు, కారణాలు ఇవే :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-released-the-pournami-garuda-seva-calendar-2025-432673.html?ref=DMDesc

మహిళలు తలనీలాలు ఇవ్వొచ్చా? గరికపాటి, అనంతలక్ష్మీ సంచలన కామెంట్స్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/can-women-offer-their-hair-to-god-understanding-the-tradition-432649.html?ref=DMDesc

Buy Now on CodeCanyon